కొప్పున పూలెట్టిన అనుపమ..

మలయాళ భామ అనుపమ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది. 

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా డిఫరెంట్ ఫోటోలు పెడుతూ అభిమానులని, నెటిజన్లని ఎంటర్టైన్ చేస్తుంది.  

తాజాగా పట్టుచీర పద్దతిగా కట్టి కొప్పున పూలు పెట్టుకొని ఇలా క్యూట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.