అందాల భామ మాళవిక మోహనన్ తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్గా మారింది.
విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ భామ.
ఇక ప్రస్తుతం నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తూ ఇక్కడ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు స
ిద్ధమయ్యింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది.
అటు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
తాజాగా, ట్రాన్స్పరెంట్ డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ మాళవిక చేసిన అందాల విందును అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.