అనసూయని మేకప్ లేకుండా చూశారా?

జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసినా సినిమాలతో, పలు టీవీ షోలలో అప్పుడప్పుడు మెరిపిస్తూ బిజీగానే ఉంది అనసూయ.

సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది అనసూయ. 

తాజాగా వీకెండ్ అంటూ టీషర్ట్, షార్ట్‌లో కూర్చొని కాఫీ తాగుతూ మేకప్ లేని ఫోటోలు పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలని తన భర్త తీసినట్టు తెలిపింది. 

ఇంట్లో వీకెండ్‌కి ఇలా భర్తతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోంది అనసూయ.