వేసవి తాపం తట్టుకోవడానికి.. బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్ కొబ్బరి నీళ్లు.

కొబ్బరి నీళ్లలో 94శాతం నీరు ఉంటుంది.

కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.

శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.

కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి 

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది.

గర్భిణులకు కొబ్బ‌రి నీళ్లు మంచివి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.