నోరూరించే హోలీ స్పెషల్ ఫుడ్స్ ఇవే!

దేశవ్యాప్తంగా జరుపుకొనే వేడుక హోలీ. ప్రతి వేడుక సందర్భంగా కొన్ని స్పెషల్ ఫుడ్స్ చేసుకోవడం అలవాటు

హోలీ సందర్భంగా ఎక్కువ మంది ఇష్టపడే కొన్ని స్పెషల్ ఫుడ్స్ ఇవి

తండై

గుజియా (గరిజలు)

దహీ భల్లా

నమక్ పారే

పురాన్ పోలి

మాత్రి (గారె/వడ)

రస మలై