కేరళలో ఎంజాయ్ చేస్తున్న పూజిత పొన్నాడ

రంగస్థలం సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాలో నటిస్తుంది పూజిత.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా ఫొటోలు పోస్ట్ చేస్తుంది. 

తాజాగా కేరళ ట్రిప్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.