కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ ‘షేర్షా’ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు.

ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

పెళ్లి ముందు వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతూనే వచ్చారు.

ఇక పెళ్లి జరిగిన తరువాత వచ్చిన మొదటి పండుగా 'హోలీ'.

కుటుంబంతో కలిసి సంప్రదాయ పద్దతిలో ఈ పండగని కలర్‌ఫుల్‌గా జరుపుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కియారా..

సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.