ఎలాన్ మస్క్‌కు భయం పట్టుకుంది.
బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు.
సెక్యూరిటీ, బాడీగార్డులు లేకుండా బయటకు కూడా రావడం లేదు.
ఎక్కడికి వెళ్లినా 24/7 బాడీగార్డులు పక్కన ఉండాల్సిందే..
అది ఇప్పుడు ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ పరిస్థితి.
ట్విట్టర్‌పై ఎప్పటినుంచో కన్నేసిన మస్క్.. చివరికి తన సొంతం చేసుకున్నాడు.
అంతటితో ఆగలేదు.. ట్విట్టర్‌లో అనేక మార్పులు చేశాడు.
సీఈఓ స్థాయి నుంచి ఉద్యోగుల వరకు అందరిని ఇంటికి పంపేశాడు.
ట్విట్టర్ ఆఫీసులో కూడా భయంభయంగా ఉంటున్నాడు.
ట్విట్టర్ ఉద్యోగి ఒకరు రివీల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.