కొందరు పదే పదే టీ తాగుతుంటారు
రోజుకి 4-5 కప్పులు తాగితే మంచిదికాదు
టీని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం
టీలో సాధారణంగా కెఫిన్
టీని ఎక్కువగా తీసుకుంటే ఆందోళన, ఆత్రుత
మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు
నిద్రలేమి సమస్యలతోనూ బాధపడతారు
హృద్రోగాలు ఉన్న వారు తాగకూడదు
టీని అధికంగా తీసుకుంటే మలబద్ధకం