ఉప్పు వాడటం వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండూ ఉన్నాయి.

అధికంగా ఉప్పు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.

అస్సలు ఉప్పు వాడకపోవడమూ ఇంకా ప్రమాదకరం.

ఉప్పులో శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడే ఎలక్ట్రోలైట్ ఉంటుంది.

ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా మినహాయించవద్దు.

కిడ్నీలో సమస్యలపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.

మీ రక్తపోటుని ప్రభావితం చేస్తుంది.

వెంటనే కిలోల కొద్ది బరువు తగ్గుతారు.

స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌డం, త‌ల‌తిర‌గ‌డం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయవద్దు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం శ‌రీరానికి రోజుకు 2 గ్రాముల సోడియం అవ‌స‌రం.

ఐదు గ్రాముల ఉప్పు ద్వారా 2 గ్రాముల సోడియం ల‌భిస్తుంది. 

రోజుకు ఒక టీస్పూన్ మేర అయితే ఉప్పును తిన‌వ‌చ్చు.

అంత‌కు మించ‌కుండా చూసుకోవాలి.