ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్‌కి.. ఇండియా నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు వెళ్లాయి.

అయితే అవన్నీ నామినేషన్స్ దాటి ఆస్కార్ గెలుచుకోలేక పోయాయి. 

ఇక రెహమాన్, సత్యజిత్, భాను అతైయా, రెసుల్ పూక్కుట్టి, గుల్జార్ వారు ఆస్కార్ అందుకున్నా..

ఆ అవార్డులు ఇండియన్ సినిమాకి వర్క్ చేస్తే వచ్చినవి కాదు.

ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచిన RRR, The Elephant Whisperers..

ఆస్కార్ అందుకొని, ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌కి గాను RRR మూవీ..

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో The Elephant Whisperers ఆస్కార్ అందుకున్నాయి.