'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో..
టాలీవుడ్‌కి పరిచమైన భామ 'మీనాక్షి చౌదరి'.
ఇటీవలే హిట్-2 తో బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తమిళంలో విజయ్ ఆంటోనీతో సినిమా చేస్తుంది.
తాజాగా టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్‌తో ఒక సినిమాకి ఓకే చెప్పింది.
ఈ సినిమా ఓపెనింగ్ నేడు గ్రాండ్‌గా జరిగింది.
ఇక ఈవెంట్‌లో మీనాక్షి తన మెస్మరైజింగ్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు మీనాక్షి మాయలో పడిపోతున్నారు.