మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.

హీరోయిన్‌గా అంటే ముందు బుల్లితెర పై యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది.

ప్రస్తుతం నిర్మాతగా పలు వెబ్ సిరీస్ నిర్మిస్తూ, నటిస్తూ వస్తుంది.

కొత్తగా Dead Pixels అనే గేమ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ మెగా డాటర్ తన ఇన్‌స్టా‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫొటోల్లో నిహారిక వింటేజ్ లుక్స్‌లో అదరగొడుతుంది. 

నిహారిక తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకుబోతుంది అంటూ ఇటీవల వార్తల వచ్చాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరూ ఒకరిని ఒకరు అన్ ఫాలో కొట్టారు.