పాన్-ఆధార్ లింక్ చేయాలా? ఇదిగో ప్రాసెస్

పాన్-ఆధార్ లింక్‌కి జూన్ 30వరకు గడువిచ్చిన కేంద్రం.

దేశంలో ఇప్పటివరకు లింక్ అయిన పాన్-ఆధార్ కార్డుల సంఖ్య 51కోట్లకు పైనే.

పాన్-ఆధార్ లింక్ చేయాలంటే..

Income Tax వెబ్‌సైట్ (https://www.incometax.gov.in/iec/foportal/) కి వెళ్లాలి.

‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించిన పేజీలో..

ఆధార్, పాన్ నెంబర్‌, ఇతర వివరాలను నమోదు చేసి..

ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ల అనుసంధానం పూర్తయిపోతుంది.

ఒక్క SMSతో పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు.

”UIDPAN<12 అంకెల ఆధార్ నెంబర్><పది అంకెల పాన్ నెంబర్>’’ టైప్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్‌కు SMS చేయాలి.