కొత్త వైరస్.. సోకిన 24గంటల్లోనే మరణం
ఆఫ్రికా దేశం బురుండిలో కొత్త వైరస్ కలకలం.
బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే ముగ్గురు మృతి.
ముక్కు నుంచి రక్తస్రావంతో మరణం.
వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, నీరసం లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇది వైరస్ బగ్ గా కనిపిస్తోందన్న అధికారులు.
టాంజానియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందింది.
ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరిక.
వింత వ్యాధిని నియంత్రించటానికి చర్యలు.
ఆ ప్రాంతంలో క్వారంటైన్ విధించిన అధికారులు.