బొబ్బర్లు ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌కర‌మైన ఆహారం. 

బొబ్బ‌ర్ల‌లో ప్రొటీన్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

అధిక‌ బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.

బొబ్బర్లు న్యాచురల్‌గా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.

బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.

బొబ్బర్లలోని అధిక ప్రొటీన్‌ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.