సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధరలు ఇవే

దూరాన్ని, ప్రయాణించే బోగీని బట్టి టికెట్ ధరల నిర్ణయం

కనిష్ఠ ధర రూ. 470, గరిష్ఠంగా రూ.3,080గా టికెట్ ధర ఖరారు. 

సికింద్రాబాద్ టు నల్గొండకు చైర్ కార్ చార్జీ రూ. 470, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 900

సికింద్రాబాద్ టు గుంటూరుకు చైర్ కార్ చార్జీ రూ. 865, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 1,620

సికింద్రాబాద్ టు ఒంగోలుకు చైర్ కార్ చార్జీ రూ. 1,075, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 2,045

సికింద్రాబాద్ టు నెల్లూరుకు చైర్ కార్ చార్జీ రూ. 1,270, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 2,455

సికింద్రాబాద్ టు తిరుపతికి చైర్ కార్ చార్జీ రూ. 1,680, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 3,080

తిరుపతి టు నెల్లూరు చైర్‌కార్ చార్జీ రూ. 555, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 1,060

తిరుపతి టు ఒంగోలు చైర్ కార్ చార్జీ రూ. 750, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 1,460

తిరుపతి టు గుంటూరు చైర్ కార్ చార్జీ రూ. 955, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 1,865

తిరుపతి టు నల్గొండ చైర్ కార్ చార్జీ రూ. 1,475, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 2,730

తిరుపతి టు సికింద్రాబాద్ చైర్ కార్ చార్జీ రూ. 1,625, ఎగ్జిక్యూటివ్ చార్జీ రూ. 3,030

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ రైలులో 12గంటల ప్రయాణం.

వందే భారత్ రైలులో సికింద్రాబాద్ టు తిరుపతికి 8.30 గంటల్లో చేరుకోవచ్చు.