ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సమ్మర్ సేవర్ డేస్ సేల్‌ ప్రకటించింది.

ఈ సేల్ ఏప్రిల్ 13న ప్రారంభమై ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. 

ఈ ప్లాట్‌ఫారంపై పిక్సెల్ 6a, iPhone 13పై భారీ డిస్కౌంట్లు

నథింగ్ ఫోన్ (1), రియల్‌మి 10 Pro+ ఫోన్లపై సేల్ ప్రారంభం

బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా ధృవీకరించింది. 

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఓసారి లుక్కేయండి. 

ఏప్రిల్ 13న ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌‌లో ప్రారంభం కానుంది.

iPhone 13 స్టోరేజ్ 128GB మోడల్ ధర రూ. 54,999 ఉంటుంది

ఈ ఫోన్ ఇప్పటికే చాలా తక్కువ ధరకు అమ్ముడవుతోంది.

ప్రస్తుతం ఐఫోన్ 13 రూ. 58,999 ధరతో కొనుగోలు చేయొచ్చు.