ఎక్కువ మంది ప్లాస్టిక్ కప్పుల్లోనే టీ తాగుతుంటారు.
పేపర్, ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ప్లాస్టిక్ కప్పుల్లో వేడి టీ తాగితే అందులోని కెమికల్ శరీరంలోకి వెళ్తుంది.
డయేరియా వచ్చే ఛాన్స్ ఉంది.
కిడ్నీలు చెడిపోయే ప్రమాదమూ ఉంది.
గర్భిణులు టీ తాగడం అస్సలు మంచిది కాదు.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
హానికరమైన కాడ్మియం, క్రోమియం కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయి.
వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.
పురుషుల స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుంది.
క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.