వేసవి వచ్చిందంటే ప్రతిఒక్కరూ ఇష్టంగా తినేది మామిడి.
మామిడిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
కంటి చూపు పెరగాలంటే మామిడి పండ్లను తినాలి.
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మామిడిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
మామిడిలో చాలా రకాల ఎంజైములు ఉన్నాయి
ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.
జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది.
సాధారణ హీట్ స్ట్రోక్ నుండి రక్షిస్తుంది.
ఒక గ్లాసు మామిడి రసం తాగి బయటకు వెళ్తే హీట్ స్ట్రోక్ నుండి రక్షించుకోవచ్చు.
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.