శాకుంతలం సినిమా లుక్స్‌తో యాంకర్ వర్షిణి

యాంకర్ గా పలు టీవీ షోలతో, నటిగా పలు సినిమాలలో మెప్పించింది వర్షిణి. 

తాజాగా శాకుంతలం సినిమాలో ఓ పాత్ర చేసింది వర్షిణి. 

శాకుంతలం సినిమా రిలీజవ్వడంతో షూటింగ్ టైంలో సినిమాలోని తన గెటప్స్ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వర్షిణి.