ఐపీఎల్లో రోహిత్ మరో రికార్డు
6 వేల క్లబ్‌లోకి హిట్‌మ్యాన్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహి
త్
ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో మ్యా
చ్
మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ 6 వేల పరుగులు పూర్తి
ఇంతకుముందు కోహ్లీ, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ 6 వేల పరుగులు పూర్తి
ఆ క్లబ్లో చేరిన నాలుగో బ్యాటర్ రోహిత్ శర్మ
227 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగుల మైలురాయి
డేవిడ్ వార్నర్ 165 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ
నత
కోహ్లీ 189, ధావన్ 199 ఇన్నింగ్సుల్లో..