భారత మార్కెట్లో ఆపిల్ తమ సర్వీసులను  క్రమంగా విస్తరిస్తోంది.

ఆపిల్‌కు అతిపెద్ద మార్కెట్ భారత్‌లో  అనేక సొంత ప్రొడక్టులను అందిస్తోంది

ఐకానిక్ కంపెనీ పెద్ద సంఖ్యలోనే  ఉపాధి కూడా కల్పిస్తోంది. 

ఇప్పటివరకూ భారత్‌లో ఆపిల్ లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. 

వారిలో 72 శాతం మంది  మహిళలే ఉన్నారు. 

భారత్‌ను ఆపిల్ ప్రొడక్టులకు సరైన  మార్కెట్‌గా ఎంచుకుంది. 

ఈ ఏడాది చివరిలో అనేక ఐఫోన్ 15 మోడళ్లను అందించాలని యోచిస్తోంది

గత రెండేళ్లలో కంపెనీ ఐఫోన్‌ల తయారీని  భారత మార్కెట్లో 7 శాతం పెంచేసింది.

ఈ మూడింటిలో, ఫాక్స్‌కాన్ దాదాపు  30వేల మంది మహిళలను నియమించింది.

ఐఫోన్‌ల మార్కెట్లో ఫాక్స్‌కాన్,  పెగాట్రాన్, విస్ట్రాన్ అనే 3 డీలర్లను కలిగి ఉంది.