ఐపీఎల్లో కోహ్లీ అరుదైన రికార్డు
మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్
ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ
వ్యక్తిగత స్కోరు 30 వద్ద ఓ రికార్డు
ఐపీఎల్లో 100వ సారి "30 ఫ్లస్" మార్క్ దాటిన కోహ్లీ
ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర
విరాట్ కోహ్లీ 221 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ
నత
ఆ తరువాత శిఖర్ ధావన్ 209 ఇన్నింగ్స్‌ల్లో 91 సార్లు
డేవిడ్ వార్నర్ 167 ఇన్నింగ్స్‌ల్లో 90 సార్లు
రోహిత్ శర్మ 227 ఇన్నింగ్స్‌ల్లో 85 సార్లు