కోట్లాదిమంది ఆరాధించే షిర్డిసాయికి కొత్త కష్టాలు

తలలు పట్టుకుంటున్న ట్రస్ట్‌

బాబాకు భారంగా మారిన నాణేలు

బాబా హుండీకి కోట్లల్లో నాణేలు

నాణెలను ఏం చేయాలో, ఎక్కడ డిపాజిట్ చేయాలో అర్థంకాని పరిస్థితి

షిర్డీ ఆలయంలో హుండీకి కానుకల రూపంలో భారీగా ఆదాయం

అందులో నాణేల సంఖ్య ఎక్కువ

ఒక్క ఏడాదిలో 3.5 కోట్ల విలువైన నాణేలు జమ

విరాళంగా వచ్చే నాణేలను తమ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు నిరాకరణ

కోట్ల రూపాయల విలువ చేసే నాణేలను నిల్వ చేసేందుకు స్థలం దొరకడం లేదని ఆవేదన

13 బ్యాంకుల్లో ఇప్పటికే రూ.11 కోట్ల విలువైన నాణేలు డిపాజిట్

వాటి నిర్వహణే అధికారులకు తలకు మించిన భారంగా మారింది

ఇప్పుడు మళ్లీ పెద్ద మొత్తంలో నాణేలు వస్తుండడంతో తిరస్కరణ

నాణేల నిల్వలు మరింతగా పెరిగితే బ్యాంక్ భవనాలే కూలిపోయే ప్రమాదముందని భయాందోళన