ఫుల్ సక్సెస్‌తో దూసుకుపోతున్న సంయుక్త

మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

వరుసగా భీమ్లా నాయక్, బింబిసార, సర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది.  

ఇప్పుడు విరూపాక్ష సినిమాతో మరో విజయం సాధించింది సంయుక్త.  

తాజాగా విరూపాక్ష సక్సెస్ మీట్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో సందడి చేసింది.