ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఘనత
ఐపీఎల్లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు
తాజాగా పంజాబ్ కింగ్స్‌పై 3 సిక్సర్లు
ఐపీఎల్లో ఓవరాల్‌గా టాప్-3లో రోహిత్
శర్మ
అగ్రస్థానంలో విండీస్ ప్లేయర్ క్రిస్గేల
్ (357 సిక్సులు)
రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్(357)
మూడో స్థానంలో రోహిత్ శర్మ
నాలుగో స్థానంలో ధోనీ (235
)
5వ స్థానంలో విరాట్ కోహ్లీ(229)