రూ.100 కాయిన్ ప్రత్యేకతలివే..
త్వరలో రూ.100 కాయిన్ విడుదల
ఈ నెల 30న విడుదల చేయనున్న కేంద్రం
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా కాయిన్ విడుదల
ఈ కాయిన్‌ను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే వినియోగించవచ్చు
ఈ నాణెం 35గ్రాముల ఇనుము,
40శాతం రాగి, 50శాతం వెండి, 5శాతం నికెల్, 5శాతం జింక్ కలిగి ఉంటుంది.
కాయిన్ పై అశోక స్తంభం ముద్ర
దేవనగరి భాషలో భారత్ అని ఉంటుంది
మధ్యలో సత్యమేవ జయతే అని ఉంటుంది.
నాణెనికి మరోవైపున 100th Episode of mann ki baat లోగో ఉంటుంది
అలాగే మైక్రోఫోన్, శబ్ద తరంగాల చిహ్నాలు ఉంటాయి
2003 అని అంకె ఉంటుంది.