విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త

 టీ20 క్రికెట్‌లో ఒకే స్టేడియంలో 3 వేల ప‌రుగులు

తాజాగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఆట

ఆర్సీబీకి ఇది హోమ్ గ్రౌండ్

తాజాగా 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 ప‌రుగులు

కేకేఆర్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగానూ రికార్డు

ఇప్ప‌టి వ‌ర‌కు కేకేఆర్‌పై కోహ్లీ 858 ప‌రుగులు

కేకేఆర్‌పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 1,075 ప‌రుగులు