నిద్రకు ముందు స్నానం మంచిదేనా?
నిద్రకు ముందు స్నానంతో కలిగే లాభాలేంటి
వేసవిలో మాత్రమే చాలామంది రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు.
కానీ, కాలంతో సంబంధం లేకుండా..
రోజూ సాయంత్రం ఇంటికి వచ్చాక లేదా నిద్రకు ముందు..
స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం బయట తిరగటంతో..
శరీరంపై చేరిన మురికి, బ్యాక్టీరియా..
చర్మ నుంచి విడుదలైన జిడ్డు వంటివి స్నానంతో తొలిగిపోతాయి.
చుండ్రు బెడ్‌పై చేరదు.
చన్నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు వాడితే మంచి నిద్ర కూడా వస్తుందన్న డాక్టర్లు.