అందాల భామ జాన్వీ కపూర్..
రీసెంట్‌గా బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సందడి చేసింది.
ఆ ఫంక్షన్‌కి బ్లూ డ్రెస్‌లో హాజరయ్యి అందర్నీ మెస్మరైజ్ చేసింది.
అయితే ఆ ఫంక్షన్‌లో డ్రెస్ జిప్ చిరిగిపోయి జాన్వీని ఇబ్బందికి గురి చేసింది.
రెడ్ కార్పెట్ పై నడిచే 5 నిమిషాల ముందు ఒకసారి..
స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే 12 నిమిషాల ముందు మరోసారి..
జిప్ చిరిగిపోయినట్లు జాన్వీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఆ చిరిగిన డ్రెస్‌ని వెంటనే ట్రైలర్ కుట్టి సరి చేస్తున్న ఫోటోని కూడా షేర్ చేసింది.