కూతురితో సెల్ఫీ (Selfie With Daughter) ఐడియా సునీల్‌దే
మన్ కీ బాత్‌లో లైవ్‌లో సునీల్‌తో మోదీ మాట్లాడారు
సునీల్ జగ్లాన్ ప్రభావం తనపై పడిందన్న మోదీ
80 దేశాల వారిని కదిలించిన సునీల్
ఇప్పుడు హరియాణాలో లింగ నిష్పత్తి మెరుగు
సునీల్‌కు ఇద్దరు కుమార్తెలు నందిని, యాచిక
సునీల్ జగ్లాన్ హరియాణాలోని జింద్ వాసి
బిబిపూర్ గ్రామ మాజీ సర్పంచ్
2015 జూన్ లో కూతురితో సెల్ఫీ షురూ
ఇప్పటికి 80 దేశాల వారు సెల్ఫీలు పంపారన్న సునీల్
మోదీ 'బేటీ బచావో - బేటీ పఢావో' వల్లే తనకు ఈ కొత్త ఐడియా వచ్చిందన్న సునీల్