స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్‌ను కట్టిన ప్రభుత్వం
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రూ.12.20 కోట్లు ఖర్చుతో నిర్మాణం
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తోంది
తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును చాలా మంది తాగుతుంటారు
కల్లు తాగితే మత్తు ఎక్కుతుంది.. నీరా అలా కాదు