కన్నడ భామ  ఆషిక రంగనాథ్‌..

కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలో తన అందాలతో తెలుగు కుర్రాళ్లను ఆకట్టుకుంది.

దీంతో సోషల్ మీడియాలో ఆషికకు తెలుగు ఫాలోవర్స్ కూడా పెరిగారు.

తాజాగా ఈ భామ ఒక పెళ్ళికి హాజరయ్యింది.

ఆ పెళ్లి కోసం అక్కడి సంప్రదాయం ప్రకారం కూర్గి చీర కట్టులో వెళ్ళింది.

మొదటిసారి కూర్గి చీర కట్టు ట్రై చేసానని చెప్పుకొస్తూ..

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.