భారత్‌లో రోజురోజుకీ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.

AI ద్వారా ఫోన్ కాల్ స్కామ్ ఎలా చేస్తారంటే?

ఫోన్ కాల్ స్కామ్ నుంచి  ఎలా సేఫ్‌గా ఉండాలంటే?

ఐడెంటిటీ ప్రైవసీ ప్రొటెక్షన్ సర్వీసులను ఉపయోగించండి

గుర్తుతెలియని కాల్‌లను లిఫ్ట్ చేయొద్దు

టెక్స్ట్‌లలోని లింక్‌లను క్లిక్ చేయొద్దు

OTPని షేర్ చేయవద్దు

రిమోట్ యాక్సెస్‌ను అనుమతించవద్దు

అనుమానాస్పద కాల్‌లను లిఫ్ట్ చేయొద్దు

అధికారులకు స్కామ్ కాల్‌లను రిపోర్టు చేయండి