Ooru Peru Bhairavakona Teaser Launch: ఊరి పేరు భైవరకోన టీజర్ లాంచ్ గ్యాలరీ
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైవరకోన’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్ పూర్తి ఫాంటసీ మూవీగా తెరకెక్కించగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.