హాట్ ఫోజులతో శృతి హాసన్..

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంది శృతి.

ప్రస్తుతం సలార్, నాని 30, ఓ ఇంగ్లీష్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

తాజాగా లండన్ వెళ్లడంతో అక్కడ ఇలా వెరైటీ లెహంగా డ్రెస్ లో ఫోటోలకు హాట్ హాట్ ఫోజులిచ్చింది.