ఇక, రూ.2వేల నోట్లు చెల్లవు? RBI క్లారిటీ

రూ.2వేల నోట్లను చెలమణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయం.

ఆర్బీఐ రూ.2వేల నోట్లను రద్దు చేసిందని, ఇక రూ.2వేల నోట్లు చెల్లవని ప్రచారం.

ఈ ప్రచారంపై స్పందించిన ఆర్బీఐ

రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది.

సాధారణ లావాదేవీలకు రూ.2వేల నోటు స్వీకరించవచ్చు, ఉపయోగించుకోవచ్చు.

సెప్టెంబర్ 30వ తేదీలోగా రూ.2వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. లేదా మార్చుకోవాలి.

ఏ బ్యాంకులో అయినా రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు.

ఒక బ్రాంచీలో ఒకసారి గరిష్టంగా రూ.20వేలు మాత్రమే మార్చుకోవచ్చు.