చాలా మందిలో బ్రెయిన్ ట్యూమర్ సమస్య

మెదడు కణాల అసాధారణ పెరుగుదలే బ్రెయిన్ ట్యూమర్

మెదడులోని ఏ భాగంలోనైనా రావచ్చు

ఏ వయసులోనైనా వచ్చే ముప్పు

ఎక్కువగా పిల్లలు, వృద్ధుల్లో బ్రెయిన్ ట్యూమర్

మెదడు లోపల ట్యూమర్ ఏర్పడితే గ్లయోమస్

మొదడు పొరలపై  ఏర్పడితే మెనింజియోమస్

ఎందుకొస్తాయనే విషయంలో కచ్చితమైన కారణాలు లేవు

రేడియేషన్‌కు గురికావడం వల్ల రావచ్చు

అధిక బరువు ఉన్నా ముప్పు ఉంటుంది

బలహీన రోగనిరోధక వ్యవస్థ వల్ల వస్తాయి

తలకు గాయాలు అవ్వడం వల్ల రావచ్చు