మద్యపానం వల్ల ప్రాణాంతక వ్యాధుల ముప్పు.

మందేస్తే అంతే సంగతులు.

ప్రాణాంతకమైన వ్యాధుల్లో 60 రోగాలకు మందేయడమే ప్రధాన కారణం.

ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్శిటీ పరిశోధకుల నివేదికలో వెల్లడి.

లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, బీపీ వంటి జబ్బులతోపాటు జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ.

ప్రపంచ వ్యాప్తంగా మద్యం వల్ల వచ్చే వ్యాధుల చిట్టా తయారీ.

మద్యపానం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 30లక్షల మంది మరణం.

మద్యపానం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగా కూడా ఇబ్బందులు.

లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, జీర్ణాశయ క్యాన్సర్‌ వంటి 28 రకాల ప్రాణాంతక వ్యాధులు..

గౌట్, అంధత్వం, గ్యాస్ట్రిక్ వంటి 33 దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం.

మద్యపానం వల్ల ప్రాణాంతక వ్యాధుల ముప్పు 

అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉన్నవారికి కూడా వార్నింగ్.