గృహలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ విడుదల

తెలంగాణలో మరో కొత్త స్కీమ్.. గృహలక్ష్మి పథకం

గృహలక్ష్మి పథకం విధివిధానాలను విడుదల చేసిన ప్రభుత్వం

సొంత స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి 100% రాయితీతో 3 దశల్లో రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల సాయం.

కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారుల ఎంపిక.

మహిళల పేరు మీద ఈ ఆర్ధిక సాయం అందిస్తారు.

తప్పనిసరిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి.

సొంత డిజైన్‌తో ఇల్లు కట్టుకునేందుకు అనుమతి.

ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం.