Google
మీ గూగుల్ అకౌంట్ వాడేది ఎవరో తెలుసా?
By10TV Telugu News Nov 6, 2023
మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్‌ల సెక్షన్‌కు వెళ్లి గూగుల్ ఆప్షన్‌పై నొక్కండి.
Source : Google
Google
ఇప్పుడు ‘Manage Your Google Account’పై నొక్కండి.
Source : Google
Google
మీరు ‘సెక్యూరిటీ’ కేటగిరీ చేరుకునే వరకు స్క్రీన్‌పై ఎడమవైపుకు స్లయిడ్ చేయండి.
Source : Google
Google
సెక్షన్ల పేర్లు స్క్రీన్ పైభాగంలో కనిపిస్తాయి.
Source : Google
Google
‘My Devices’ సెక్షన్‌కు కిందికి స్క్రోల్ చేసి దానిపై నొక్కండి.
Source : Google
Google
‘Manage all devices‘పై మళ్లీ నొక్కండి.
Source : Google
Google
ఇప్పుడు, మీ గూగుల్ అకౌంట్లోఅన్ని డివైజ్‌లు లాగిన్ అయ్యాయో చూడొచ్చు.
Source : Google
Google
మీ జాబితాలో డివైజ్‌పై నొక్కండి.
Source : Google
Google
‘Sign Out’ బటన్‌పై మళ్లీ నొక్కండి.
Source : Google
Google