టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మీ గౌతమ్..

బుల్లితెరపై అలరిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా..

వెండితెరపై కూడా అదరగొడుతుంటుంది.

రీసెంట్‌గా భోళాశంకర్, బాయ్స్ హాస్టల్ సినిమాలో కనిపించింది.

బాయ్స్ హాస్టల్‌లో టీచరమ్మగా కనిపించి..

కుర్రాళ్లను తన అందాలతో మెస్మరైజ్ చేసింది.

తాజాగా ఆ మూవీ సెట్స్‌లోని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

రెడ్ శారీలో రష్మీ అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.