ఈ ఒక్క పొరపాటుతో త్వరగా వృద్ధాప్య ఛాయలు..!

ఈ ఒక్క పొరపాటు మీ వయసును పెంచుతుంది.

నిద్ర మనిషికి ఎంతో కీలకం. 

నిద్ర సరిగ్గా లేకపోతే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయన్న ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్యకరమైన జీవితానికి నాణ్యమైన నిద్ర ముఖ్యం.

రోజూ 7, 8 గంటల నిద్ర అవసరం. 

మంచి నిద్ర వల్ల రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడుతుంది.

శరీరం స్వయంగా నయం చేసుకునే శక్తిని పొందుతుంది.

నిద్ర లోపం వల్ల అనేక జబ్బులు.

నిద్ర లోపం వల్లే బీపీ, ఒబెసిటీ, షుగర్, గుండె జబ్బు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.