Niosrec Ruitment 2023 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
Niosrec Ruitment 2023 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో పలు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఎ, బి, సి పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 62 ఖాళీలకు సంబంధించి నియామకాలు చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
RED ALSO : NBA Recognition : ఏపిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్ లకు ఎన్ బిఏ గుర్తింపు
పోస్టుల వివరాలు…
గ్రూపు ఎ పోస్టులు ;
డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్ ఆఫీసర్,
గ్రూపు బి పోస్టులు ;
సెక్షన్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఈడీపీ సూపర్ వైజర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, జూనియర్ ఇంజినీర్
RED ALSO : Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు
గ్రూపు సి పోస్టులు ;
అసిస్టెంట్స్, స్టెనో గ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
అర్హత ;
పోస్టును బట్టి పదో తరగతితోపాటు, ఇంటర్ , డిప్లొమా , డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం ;
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు విధానం ;
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
RED ALSO : PM Modi : కన్హా శాంతివనంకు ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది ; 21-12-2023
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://recruitment.nios.ac.in/ పరిశీలించగలరు.