టాలీవుడ్ హీరోయిన్
మీనాక్షి చౌదరి..
స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ..
టాప్ పొజిషన్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు.
ప్రస్తుతం మహేష్, దుల్కర్, విజయ్ వంటి స్టార్స్‌తో పాటు..
యంగ్ హీరోలతో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రెజెంట్ ఈ భామ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..
సందడి చేసే మీనాక్షి చౌదరి రీసెంట్‌గా..
వైట్ డ్రెస్సులో మెస్మరైజింగ్ లుక్స్‌తో..
అభిమానులను ఫిదా చేస్తున్నారు.