టాలీవుడ్ హీరోయిన్ శివాని..
జీవిత రాజశేఖర్ వారసురాలిగా పరిచయం అయ్యారు.
'అద్భుతం' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాని..
తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటించారు.
రీసెంట్గా తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాతో..
శివాని మంచి విజయానే అందుకున్నారు.
ఇక ఫోటోషూట్స్తో ఆకట్టుకునే శివాని..
తాజాగా తెలుపు శారీలో సోయగాలు ఒలికిస్తూ..
నెటిజెన్స్ని ఫిదా చేస్తున్నారు.