YSRCP Final Candidates List : అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు వీరే.. ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వద్ద ఇవాళ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
Cm Jaganmohan Reddy : ఇడుపుల పాయకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలతో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ వద్దనే 175అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు , వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ లు ప్రకటించారు.
వైసీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..
వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. లోక్ సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
-
- శ్రీకాకళం – పేరాడ తిలక్ (బీసీ)
- విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ (బీసీ)
- విశాఖపట్టణం – డాక్టర్ బొత్సా ఝాన్సీ లక్ష్మీ(బీసీ)
- అనకాపల్లి – పెండింగ్
- అరకు – చెట్టి తనూజారాణి (ఎస్టీ)
- కాకినాడ – చెలమశెట్టి సునీల్ (ఓసీ)
- అమలాపురం -రాపాక వరప్రసాద్ (ఎస్సీ)
- రాజమండ్రి – గూడూరి శ్రీనివాసులు (బీసీ)
- నర్సాపురం – గూడూరి ఉమాబాల (బీసీ)
- ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (బీసీ)
- మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు (ఓసీ)
- విజయవాడ – కేశినేని శ్రీనివాస(నాని) (ఓసీ)
- గుంటూరు – కిలారి రోశయ్య (ఓసీ)
- నర్సరావుపేట – అనిల్ కుమార్ యాదవ్ (బీసీ)
- బాపట్ల – నందిగాం సురేష్ బాబు (బీసీ)
- ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఓసీ)
- నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి (ఓసీ)
- తిరుపతి – మద్దిల గురుమూర్తి (ఎస్సీ)
- చిత్తూరు – ఎన్. రెడ్డప్ప (ఎస్సీ)
- రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి (ఓసీ)
- కడప – వైఎస్ అవినాష్ రెడ్డి (ఓసీ)
- కర్నూల్ – బీవై రామయ్య (బీసీ)
- నంద్యాల – బ్రహ్మానందరెడ్డి (ఓసీ)
- హిందూపుర్ – జోలదరాశి శాంత (బీసీ)
- అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ (బీసీ)
వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
-
- ఇచ్ఛాపురం – పిరియ విజయ (బిసి)
- పలాస – సీదిరి అప్పలరాజు (బిసి)
- టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్ (బీసీ)
- పాతపట్నం – రెడ్డి శాంతి (బీసీ)
- శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు (బీసీ)
- ఆమదాలవలస – తమ్మినేని సీతారాం (బీసీ)
- ఎచ్చెర్ల గొర్లె – కిరణ్‌కుమార్ (బీసీ)
- నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్ (బీసీ)
- రాజం – డాక్టర్ తాలె రాజేష్ (ఎస్సీ)
- పాలకొండ – విశ్వసరాయి కళావతి (ఎస్టీ)
- కురుపాం – పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)
- పార్వతీపురం – ఆలజంగి జోగారావు (ఎస్సీ)
- సాలూరు – పీడిక రాజన్న దొర (ఎస్టీ)
- బొబ్బిలి – వెంకట చినఅప్పలనాయుడు(బీసీ)
- చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ (బీసీ)
- గజపతినగరం – బొత్స అప్పల నర్సయ్య (బీసీ)
- నెల్లిమర్ల – బి. అప్పల నాయుడు (బీసీ)
- విజయనగరం – కోలగట్ల వీరభద్ర స్వామి (ఓసీ)
- శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాస రావు (బీసీ)
- భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస్ (ఓసీ)
- విశాఖ తూర్పు – ఎం.వి.వి. సత్యనారాయణ (ఓసీ)
- విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేష్ కుమార్ (బిసి)
- విశాఖ ఉత్తరం – కె.కె. రాజు (ఓసీ)
- విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్ కుమార్ (బిసి)
- గాజువాక – గుడివాడ అమర్నాధ్ (ఓసీ)
- చోడవరం – కరణం ధర్మశ్రీ తూర్పు (ఓసీ)
- మాడుగుల – బూడి ముత్యాల నాయుడు (బీసీ)
- అరకు – లోయ రేగం మత్స్యలింగం (ఎస్టి)
- పాడేరు – ఎం. విశ్వేశ్వర రాజు (ఎస్టి)
- అనకాపల్లి – మలసాల భరత్ (బిసీ)
- పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్ రాజు (బీసీ)
- యలమంచిలి – రమణమూర్తి రాజు (ఓసీ)
- పాయకరావుపేట – కంబాల జోగులు (ఎస్సి)
- నర్సీపట్నం – పి. ఉమాశంకర్ గణేష్ (బీసీ)
- తుని – దాడిశెట్టి రాజా(ఓసీ)
- పత్తిపాడు – వరుపుల సుబ్బారావు(ఓసీ)
- పిఠాపురం – వంగ గీత (ఓసీ)
- కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు (ఓసీ)
- పెద్దాపురం – దావులూరి దొరబాబు (ఓసీ)
- అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి (ఓసీ)
- కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (ఓసీ)
- రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాష్ (బీసీ)
- ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (బీసీ)
- అమలాపురం – పినిపె విశ్వరూప్ (మాల)
- రాజోలు – గొల్లపల్లి సూర్యారావు (మాల)
- గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్ (మాల)
- కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి (ఓసీ)
- మండపేట – తోట త్రిమూర్తులు (ఓసీ)
- రాజానగరం – జక్కంపూడి రాజా (ఓసీ)
- రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌రామ్ (బీసీ)
- రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ)
- జగ్గంపేట – తోట నర్సింహ్మం (ఓసీ)
- రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మీ (ఎస్టీ)
- కొవ్వూరు – తలారి వెంకట్రావు (ఎస్సీ)
- నిడదవోలు – జి. శ్రీనివాస నాయుడు (ఓసీ)
- ఆచంట – సీహెచ్ శ్రీరంగనాథ్ రాజు (ఓసీ)
- పాలకొల్లు – గుడాల శ్రీహరి గోపాలరావు (బీసీ)
- నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు (ఓసీ)
- భీమవరం – గ్రంధి శ్రీనివాస్ (ఓసీ)
- ఉండి – పి.వి.ఎల్. నర్సింహరాజు (ఓసీ)
- తనుకు – కారుమూరి నాగేశ్వరరావు (బీసీ)
- తాడేపల్లిగూడెం – కొట్టు సత్యన్నారాయణ (ఓసీ)
- ఉంగుటూరు – పుప్పాల వాసు బాబు (ఓసీ)
- దెందులూరు – కొఠారు అబ్యయ్య చౌదరి (ఓసీ)
- ఏలూరు – ఆళ్ల నాని (ఓసీ)
- గోపాలపురం – తానేటి వనిత (ఎస్సీ)
- పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి (ఎస్టీ)
- చింతలపూడి – కంభం విజయరాజు (ఎస్సీ)
- తిరువూరు – నల్లగట్ల స్వామి దాస్ (ఎస్సీ)
- నూజివీడు – మేకా వెంకట ప్రతాప అప్పారావు (ఓసీ)
- గన్నవరం – వల్లభనేని వంశీ మోహన్ (ఓసీ)
- గుడివాడ – కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) (ఓసీ)
- కైకలూరు – దూలం నాగేశ్వర రావు (ఓసీ)
- పెడన – ఉప్పల రాము (బీసీ)
- మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) (ఓసీ)
- అవనిగడ్డ – సింహద్రి రమేష్ బాబు (ఓసీ)
- పామర్రు – కైలే అనిల్ కుమార్ (ఎస్సీ)
- పెనమలూరు – జోగి రమేష్ (బీసీ)
- విజయవాడ పశ్చిమ – షేక్ ఆసిఫ్ ( ముస్లిం)
- విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు (ఓసీ)
- విజయవాడ తూర్పు – దేవినేని అవినాష్ (ఓసీ)
- మైలవరం – సర్నాల తిరుపతిరావు (బీసీ)
- నందిగామ – మొండితోక జగన్నోహన్ రావు (ఎస్సీ)
- జగ్గయ్యపేట – సామినేని ఉదయ భాను (ఓసీ)
- పెదకూరపాడు – నంబూరి శంకర్రావు (ఓసీ)
- తాడికొండ – మేకపాటి సుచరిత (ఎస్సీ)
- మంగళగిరి – మురుగుడు లావణ్య (బిసి)
- పొన్నూరు – అంబటి మురళి (ఓసీ)
- వేమూరు – వరికూటి అశోక్ కుమార్ (ఎస్సి)
- రేపల్లె – డా. ఈవూరు గణేష్ (బీసీ)
- తెనాలి – అన్నాబత్తుని శివకుమార్ (ఓసీ)
- బాపట్ల – కోన రఘుపతి (ఓసి)
- ప్రత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్ (ఎస్సీ)
- గుంటూరు పశ్చిమ – విడదల రజిని (బిసి)
- గుంటూరు తూర్పు – షేక్ నూరి ఫాతిమా (ముస్లిం)
- చిలకలూరిపేట – కావటి మనోహర్ నాయుడు (ఓసీ)
- నరసరావుపేట – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి (ఓసీ)
- సత్తెనపల్లె – అంబటి రాంబాబు (ఓసీ)
- వినుకొండ – బొల్లా బ్రహ్మ నాయుడు (ఓసీ)
- గురజాల – కాసు మహేష్ రెడ్డి (ఓసీ)
- మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణా (ఓసీ)
- ఎర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్ (ఎస్సీ)
- దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి (ఓసీ)
- పర్చూరు – ఎడం బాలాజీ (ఓసీ)
- అద్దంకి- పాణెం చిన హనిమిరెడ్డి (ఓసీ)
- చీరాల – కరణం వెంకటేశ్ (ఓసీ)
- సంతనూతలపాడు – మేరుగు నాగార్జున (ఎస్సీ)
- ఒంగోలు – బాలినేని శ్రీనివాస రెడ్డి (ఓసీ)
- కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్ (బీసీ)
- కొండపి – ఆదిమూలపు సురేష్ (ఎస్సీ)
- మార్కాపురం – అన్నా రాంబాబు (ఓసీ)
- గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి (ఓసీ)
- కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్ (బీసీ)
- కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (ఓసీ)
- ఆత్మకూర్ – మేకపాటి విక్రమ్ రెడ్డి (ఓసీ)
- కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (ఓసీ)
- నెల్లూరు సిటీ – ఎం.డి. ఖలీల్ అహ్మద్ (ముస్లిం)
- నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి (ఓసీ)
- సర్వేపల్లి – కాకాణి గోవర్ధన్ రెడ్డి (ఓసీ)
- గూడూరు – మెరిగ మురళీధర్ (ఎస్సి)
- సూళ్లూరుపేట – కిలివేటి సంజీవయ్య (ఎస్సి)
- వెంకటగిరి – నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (ఓసీ)
- ఉదయగిరి – మేకపాటి రాజ్‌గోపాల్ రెడ్డి (ఓసీ)
- బద్వేల్ – డాక్టర్ దాసరి సుధ (ఎస్సి)
- రాజపేట- ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (ఓసీ)
- కడప – అంజాద్ బాషా (ముస్లిం)
- కోడూరు – కె. శ్రీనివాసులు (ఎస్సి)
- రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఓసీ)
- పులివెందుల – వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (ఓసీ)
- కమలాపురం – పి. రవీంద్రనాథ్ రెడ్డి (ఓసీ)
- జమ్మలమడుగు – ఎం. సుధీర్ రెడ్డి (ఓసీ)
- ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (ఓసీ)
- మైదుకూరు – ఎస్. రఘురామి రెడ్డి (ఓసీ)
- ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేంద్ర రెడ్డి (ఓసీ)
- శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి (ఓసీ)
- నందికొట్కూరు – డాక్టర్ దారా సుధీర్ (ఎస్సి)
- కర్నూలు – ఎం.డి. ఇంతియాజ్ (ముస్లిం)
- పాణ్యం – కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి (ఓసీ)
- నంద్యాల – శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి (ఓసీ)
- బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి (ఓసీ)
- డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ)
- పత్తికొండ – కంగాటి శ్రీదేవి (ఓసీ)
- కోడుమూరు- ఆదిమూలపు సతీష్ (ఎస్సీ)
- ఎమ్మిగనూరు- బుట్టా రేణుక (బిసి)
- మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి (ఓసీ)
- అదోని – వై. సాయిప్రసాద్ రెడ్డి (ఓసీ)
- ఆలూరు – బి. విరూపాక్షి (బీసీ)
- రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి (ఓసీ)
- ఉరవకొండ – వై. విశ్వేశ్వర రెడ్డి (ఓసీ)
- గుంతకల్లు – వై. వెంకట రామిరెడ్డి (ఓసీ)
- తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దా రెడ్డి (ఓసీ)
- శింగనమల – మన్నెపాకుల వీరాంజనేయులు (ఎస్సీ)
- అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామి రెడ్డి (ఓసీ)
- కళ్యాణదుర్గం – తలారి రంగయ్య (బీసీ)
- రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (ఓసీ)
- మడకశిర – ఈర లక్కప్ప (ఎస్సీ)
- హిందూపురం – టి.ఎన్. దీపిక (బీసీ)
- పెనుకొండ – కె.వి. ఉషశ్రీ చరణ్ (బీసీ)
- పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి(ఓసీ)
- ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి (ఓసీ)
- కదిరి – మక్బూల్ అహ్మద్ (ముస్లిం)
- తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి (ఓసీ)
- పీలేరు – చింతల రాంచంద్రారెడ్డి (ఓసీ)
- మదనపల్లి – నిస్సార్ అహ్మద్ (ముస్లిం)
- పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)
- చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఓసీ)
- తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి (ఓసీ)
- శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్ రెడ్డి (ఓసీ)
- సత్యవేడు – నూకతోటి రాజేష్ (ఎస్సి)
- నగరి – ఆర్కే రోజా (ఓసీ)
- గంగాధర నెల్లూరు – కృపా లక్ష్మీ (ఎస్సీ)
- చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి (ఓసీ)
- పూతలపట్టు – డాక్టర్ సునీల్ కుమార్ (ఎస్సీ)
- పలమనేరు – ఎన్. వెంకటే గౌడ (బీసీ)
- కుప్పం – కే జే భరత్ (బిసి)