బెజవాడను ముంచెత్తిన వర్షం

భారీ వర్షాలకు బెజవాడ మునిగింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.