పాలకూర అనేది పోషకాలతో నిండిన ఆకుకూర.. దీన్ని రోజు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు
రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.. ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ విమెన్ కి ఎంతో మేలు చేస్తుంది.
పాలకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్దకాన్ని నివారిస్తుంది.
పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉండడం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పాలకూరలో ఉండే విటమిన్లు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి.
పాలకూరలో ఉన్న ఐరన్ మీ చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
పాలకూరలో ఉన్న క్యాల్షియం, విటమిన్ K, మ్యాగ్నీషియం మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలకూర రోజు తినడం వలన మీ ఎముకలు దృడంగా ఉంటాయి.